ఇండియాపై మీ ప్రేమ‌కు ధ‌న్య‌వాదాలు

క‌రోనాపై పోరాటంలో భార‌త్ చేస్తున్న కృషికి మాట‌ర్ హార్న్ ప‌ర్వ‌తంపై భార‌త త్రివ‌ర్ణ ప‌తాకాన్ని స్విట్జ‌ర్లాండ్ ఆవిష్క‌రించ‌డంపై ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్న విష‌యం తెలిసిందే. ఇదే విష‌యంపై తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. క‌రోనాపై పోరాటం చేస్తున్న‌ భార‌తదేశానికి సంఘీభావం తెలిపినందుకు స్విట్జ‌ర్లాండ్ కు థాంక్స్. మాట‌ర్ హార్న్ ప‌ర్వ‌తంపై భార‌త త్రివ‌ర్ణ ప‌తాకం అవిష్కృత‌మ‌వుతుంద‌ని ఊహించ‌లేదు. చాలా ట‌చింగ్. ఇండియాపై మీ ప్రేమ‌కు ధ‌న్య‌వాదాలు అని ట్వీట్ చేశాడు బ‌న్నీ.

Latest Updates