నా భార్యపై రోజురోజుకూ ప్రేమ పెరుగుతుంది

తన భార్యపై రోజు రోజుకు ప్రేమ పెరుగుతుందన్నారు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.  ఇవాళ(శుక్రవారం) అల్లు అర్జున  పెళ్లిరోజు. అల్లు అర్జున్ స్నేహారెడ్డిల వివాహ బంధానికి ఈరోజుతో తొమ్మిది సంవత్సరాలు.  ఈ సందర్భంగా ఇన్ స్ట్రాగ్రమ్ లో తన భార్యపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు బన్నీ . తన పెళ్లై 9 ఏళ్లు పూర్తయిందని.. కాలం చాలా వేగంగా పరుగెడుతుందన్నాడు. తన భార్యపై రోజురోజుకు ప్రేమ పెరుగుతుందన్నాడు. తన పెళ్లి  ఫోటో,  భార్య పిల్లలతో కలిసి కేక్ కట్ చేస్తున్న ఫోటో ను షేర్ చేశాడు బన్నీ.

Latest Updates