అల్లు అర్జున్ సోదరుడి వివాహం

allu-venkatesh-married-international-yoga-trainer-neela-sha

అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు వెంకటేష్ వివాహం ఆయన కుటుంబ సభ్యుల సమక్షంలో హైదరాబాద్ లో జరిగింది. ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త కమల్ కాంత్ కూతురు నీలా షాతో  వెంకటేష్(బాబీ) వివాహం జరిగింది.

పుణేలో ఎంబీఏ పూర్తి చేసి నీలా షా(నీలు).. ఇంటర్నేషనల్ యోగా శిక్షకురాలు. ముంబైకి చెందిన వారి కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్ ల స్థిరపడింది. నీలు తన సోదరితో కలిసి యోగా డెస్టినేషన్ అనే యోగా సెంటర్ ను నడుపుతోంది. బాబీ, నీలు లది ప్రేమ వివాహం. బాబికిది రెండవ పెళ్లి.

Latest Updates