మాజీ సైనికులకు అమెజాన్ జాబ్స్​

బెంగళూరు : మాజీ సైనికులకు అమెజాన్ ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. ఇందుకోసం మిలటరీ వెటరన్స్‌‌ ఎంప్లాయిమెంట్ ప్రొగ్రామ్ కింద వందల మంది మాజీ సైనికులకు, వారి జీవిత భాగస్వాములకు అమెజాన్‌‌ ఇండియా ఫుల్‌‌ఫిల్‌‌మెంట్ సెంటర్లు, సార్ట్ సెంటర్లు, డెలివరీ సెంటర్లలో ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. దీని కోసం అమెజాన్ ఇండియా ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ జనరల్ రీసెటిల్‌‌మెంట్(డీజీఆర్), ఆర్మీ వెల్‌‌ఫేర్ ప్లేస్‌‌మెంట్ ఆర్గనైజేషన్‌‌(ఏడబ్ల్యూపీఓ)లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

 

Latest Updates