అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ఎగ్జామ్స్​ వాయిదా

హైదరాబాద్​, వెలుగు: కరోనా ఎఫెక్ట్ తో ఈ నెల 22 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండు తెలుగు రాష్ర్టాల్లో జరగాల్సిన పరీక్షలను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్​యూనివర్సిటీ వాయిదా వేసింది. సీబీసీఎస్ ​సిస్టమ్​లో డిగ్రీ ఫస్టియర్​ఫస్ట్ సెమిస్టర్, బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) ఫస్ట్ సెమిస్టర్, సప్లిమెంటరీ, ఎంబీఏ సెకండ్ సెమిస్టర్, బీఎల్ఐఎస్సీ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్​ను వాయిదా వేసినట్టు అధికారులు ప్రకటించారు.

Latest Updates