గాంధీనగర్ లో లక్ష ఓట్ల లీడ్ లో అమిత్ షా

లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇందులో గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ నుంచి పోటీ చేసిన బీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షా భారీ మెజార్టీతో కొనసాగుతున్నారు. ప్రత్యర్థి అభ్యర్థులపై లక్షా 25వేల  ఓట్లతో లీడ్ లో ఉన్నారు.

Latest Updates