రూ.70 కోట్ల టాక్స్ కట్టిన అమితాబ్

బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఆదాయంలోనే కాదు కట్టే పన్నుల్లోనూ అదే రేంజ్ మెయింటైన్ చేస్తున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి అమితాబ్ 70 కోట్ల రూపాయల టాక్స్ చెల్లించినట్లు తెలుస్తోంది. ముజఫర్ నగర్ లోని 2084 మంది రైతు రుణాలను చెల్లించారు. అదే కాకుండా పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు కుటుంబానికి పది లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు.  ప్రస్తుతం బ్రహ్మస్త్ర, సైరా చిత్రాల్లో అమితాబ్ నటిస్తున్నారు. ఈ ఏడాదిలోనే తొలిసారిగా కోలివుడ్ తెరపైన కన్పించనున్నారు.

Latest Updates