అమృత్ సర్ లో పూలతో హోలీ

అమృత్ సర్ లో హోలీని డిఫెరంట్ గా నిర్వహించారు. కరోనా వైరస్ ప్రభావంతో ఎవరూ రంగుల జోలికి పోలేదు. రంగులకు బదులు పూలు చల్లుకుంటూ హోలీ జరుపుకున్నారు. అమృత్ సర్ లోని శివాలా బాగ్ భైయాన్ ఆధ్వర్యంలో పూల హోలీ జరిగింది. కరోనా వైరస్ పై అవగాహన పెంచేందుకే తాము రంగులకు దూరంగా ఉన్నామని శివలా బాగ్ ప్రతినిధులు తెలిపారు.

Latest Updates