లోక్ సభలో ఆంధప్రదేశ్ ఎంపీల ప్రమాణం

లోక్ సభలో ఆంధప్రదేశ్ ఎంపీలు ప్రమాణం చేశారు. ముందుగా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి ప్రమాణం చేశారు. ఆమె తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో నియోజకవర్గాల ఎంపీలు ప్రమాణం చేశారు. మొదటగా వైసీపీ ఎంపీలు ప్రమాణం చేయగా… టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, గల్లా జయదేవ్ లు చివరగా ప్రమాణం చేశారు.

Latest Updates