చెత్త నిర్ణయాల వల్లే మాకు ఓటములు : రస్సెల్

కోల్ కతా నైట్ రైడర్స్ ప్లేయర్ ఆల్ రౌండర్ ఆండ్రూ రస్సెల్ తన టీంపై  అసంతృప్తి వ్యక్తం చేశాడు.  టీం వరుస ఓటములకు చెత్త నిర్ణయాలే కారణమని విమర్శించాడు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో జట్టు విఫలమవుతుందన్నాడు.  అసలు టీంలో సరైన వాతావరణం లేదన్నాడు. మంచి ప్లేయర్స్  ఉన్న జట్టు తమదే అయినా  చెత్త నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఓడిపోతున్నాము అన్నాడు. సరైన బౌలర్ ను సరైన సమయంలో  దించకపోవడం వల్లే ఓడిపోతున్నామని అన్నాడు.  మంచి స్కోరు చేసినా దానిని కాపాడుకోవడంలో తమ బౌలర్లు విఫలమవుతున్నారని ..ఫీల్డింగ్ కూడా సరిగా  లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

Latest Updates