విశాఖలో మరో డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు

విశాఖపట్టణం: విశాఖలో  మరో డ్రగ్స్ రాకెట్ దందా గుట్టు రట్టు అయింది. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో  ఓ డ్రగ్స్ ముఠాకు చెక్ పడింది. డ్రగ్స్ దందాలో భాగస్వామ్యం ఉన్న అయిదుగురు నిందితులు అరవింద్ అగర్వాల్, కనపర్తి సాహిల్, బిల్లా చంద్రశేఖర్ అలియాస్ బిల్లా, మైఖేల్ వెల్ కం, మురళీధర్‌లను పోలీసులు అరెస్టు చేశారు. అశోక్ అనే మరో నిందితుడు పరారయ్యాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

డ్రగ్స్ రాకెట్ ను ఛేదించిన పోలీసులకు  33కు పైగా ఎల్ఎస్డీ ని స్వాధీనం చేసుకున్నారు.  యువత, విద్యార్ధులే టార్గెట్‌గా డ్రగ్స్ ముఠా దందా నడుపుతున్నట్లు గుర్తించారు. కేవలం మూడు రోజుల వ్యవధిలో ఆరుగురు డ్రగ్స్ స్మగ్లర్స్‌ అరెస్టు కావడం విశాఖ తీరంలో సంచలనం రేపుతోంది. ఈనెల 21న  టాస్క్ ఫోర్స్ కి చిక్కిన సర్వేశ్వరరెడ్డి అనే ఇంటర్ స్టేట్ డ్రగ్ స్మగ్లర్‌ ను ప్రశ్నించడంతో.. మరో ఐదుగురు పట్టుబడ్డారు.

FOR MORE NEWS…

టీఆర్ఎస్ ఫేక్ న్యూస్ ప్రచారానికి దిగడం.. ఓటమిని ఒప్పుకున్నట్లే

V6 న్యూస్ ఛానెల్ పై దుష్ప్రచారం.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు 

ఇకపై ఆయుర్వేద డాక్టర్లూ ఆపరేషన్లు చేయొచ్చు

జీరో బడ్జెట్ రాజకీయాలు చేసే దమ్ముందా..?

వీడియో: మహిళలను వేధిస్తున్న ఆకతాయిలతో రోడ్డు మీదే..

జీహెచ్ఎంసీ ఎన్నికలు: చిన్న వయసులోనే నామినేషన్

జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ కేటీఆర్‌ని కలిసిన యాంకర్ సుమ

చేతిలో రూపాయి లేకుండా కార్పొరేటర్ బరిలోకి

ప్రచారానికి పోతే రూ.1000, బిర్యానీ ప్యాకెట్

Latest Updates