రాష్ట్రంలో మరో అంతర్జాతీయ సంస్థ భారీ పెట్టుబడులు

రాష్ట్రంలో మరో అంతర్జాతీయ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్లు మాస్ మ్యూచువల్ సంస్థ ప్రకటించింది. అమెరికా బయట వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. టాప్ ఫార్చున్ 500 కంపెనీల్లో ఒక టైన మాస్ మ్యూచువల్ ను రాష్ర్టంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉందని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ వారానికి ఇంతకు మించిన శుభారంభం ఏముంటుంద్నారు.

Latest Updates