బీఎండబ్ల్యూ నుంచి మరో కొత్త కారు

బీఎండబ్ల్యూ 3 సిరీస్ ఫ్యామిలీలో సరికొత్త ‘గ్రాన్ లెమొజిన్’ ఇండియాలో లాంచ్ అయింది. ఈ వెహికల్‌‌ను ఇండియా మార్కెట్‌‌ కోసం బీఎండబ్ల్యూ గ్రూప్ చెన్నై ప్లాంట్‌‌లో ఎక్స్‌‌క్లూజివ్‌‌గా తయారు చేసింది. గురువారం నుంచే అన్ని బీఎండబ్ల్యూ షోరూంలలో ఇది పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.  ఈ వెహికల్ ఎక్స్‌‌షోరూం ధరలు రూ.51.50 లక్షల నుంచి రూ.53.90 లక్షల వరకు ఉన్నాయి.  ఎక్కువ స్పేస్‌‌తో, పెద్దగా, కంఫర్టబుల్‌‌ కారుగా గ్రాన్ లెమొజిన్ ఉంది.

For More News..

ప్రతీ వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాన్నకే అంకితం.. ఇంత గొప్ప పెర్ ఫామెన్స్‌ ఊహించలేదు

కరోనా తర్వాత పెద్ద ఫ్లాట్లను కోరుకుంటున్న జనాలు

ఫేక్ మెసేజ్‌లు వస్తున్నాయా? వాటిని ఇలా గుర్తించండి..

Latest Updates