డిజైర్‌‌ మరో కొత్త వెర్షన్‌‌

మారుతీ సుజుకీ ‘2020 డిజైర్‌‌’ మోడల్‌‌ను ఇండియా మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ధరలు రూ.7.31 లక్షల నుంచి రూ.8.8-0 లక్షల వరకు ఉంటాయి. ఇందులోని కే సిరీస్‌‌ ఇంజన్ లీటరుకు 24 కిలోమీటర్ల వరకు మైలేజ్‌‌ ఇస్తుందని కంపెనీ తెలిపింది.

Latest Updates