హోదా నిరసన: రాష్ట్రపతి భవన్ కు బాబు పాదయాత్ర

న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో నిరసనలు తెలుపుతున్నారు. నిన్న ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఒక రోజు నిరాహార దీక్ష చేశారు. ఇవాళ అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్ వరకు పాదయాత్రగా వెళ్లారు. దాదాపు రెండున్న కిలోమీటర్ల దూరం తన మద్దతుదారులు, పార్టీ నేతలతో కలిసి నడిచి వెళ్లి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు వినతి పత్రం అందిస్తారు.

Latest Updates