గవర్నర్‌కు మంత్రుల జాబితా అందించిన CM జగన్

విజయవాడలో గవర్నర్ నరసింహన్ ను కలిశారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రేపు ఏపీలో మంత్రివర్గ సభ్యుల ప్రమాణంపై చర్చించారు. మంత్రివర్గ జాబితాను గవర్నర్ కు అందజేశారు. అమరావతిలోని ఏపీ సెక్రటేరియట్ లో మంత్రులు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై డిస్కస్ చేశారు గవర్నర్, సీఎం.

Latest Updates