పోటీ చేసిన రెండు స్థానాల్లో పవన్ ఓటమి

ap-election-results-pavan-lost-in-gajuwaka


ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఘోర పరాజయం పాలయ్యారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. భీమవరం, గాజువాక రెండు స్థానాల్లోనూ పవన్ ఓడిపోయారు. రెండు స్థానాల నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన పవన్ .. గాజువాకలో వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి చేతిలో ఓడిపోయారు. భీమవరంలో వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ చేతిలో ఓటమి పొందారు.

జనసేనకు దారుణ ఫలితాలు … ఆ పార్టీ నాయకులు, పీకే అభిమానులకు షాక్ ఇస్తున్నాయి.

Latest Updates