ఏపీలో స్థానిక ఎన్నికలపై స్టేకు హైకోర్టు నో

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలపై స్టే ఇచ్చేందుకు  హైకోర్టు నిరాకరించింది. ఫిబ్రవరిలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహాణ కు సిద్ధం కావాలంటూ ఎన్నికల అధికారి రమేష్ చేస్తున్న ప్రయత్నాలపై స్టే ఇవ్వాలన్న ప్రభుత్వ విజ్ణప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పరిస్థితులు అనుకూలంగా లేవంటూ రాష్ట్ర ప్రభుత్వం విభేదిస్తున్న విషయం తెలిసేందే. నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ గా ఉన్నంత వరకు ఎన్నికలకు తాము విముఖం అంటూ వైసీపీ శ్రేణులు పదేపదే చెబుతున్నాయి. ఈ  వ్యవహారం హైకోర్టు దాకా వెళ్లింది.  ఎన్నికల పై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

for more News..

కొత్త క్రెడిట్ కార్డులివ్వొద్దు..ఆర్బీఐ ఆదేశం

తప్పుడు కుల ధ్రువీకరణ తో టీచర్ ఉద్యోగం.. బామ్మర్ది ఫిర్యాదుతో వెలుగులోకి

గల్ఫ్ కార్మికుల గోస తీరకపాయె

క్లాస్‌రూంలోనే పెళ్లి చేసుకున్న ఇంటర్ విద్యార్థులు

Latest Updates