ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆఫీసుల్లో ఇన్ టైమ్ లో పనులు పూర్తికాకపోతే ఫైన్ వేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది . సూచించిన గడువులో పనులు పూర్తికానట్లయితే జరిమానా విధించనున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది జగన్ సర్కార్.

 

Latest Updates