రోహిత్ తివారీ భార్యకు 14 రోజుల కస్టడీ

Apoorva Tiwari sent to 14-day judicial custody

రోహిత్‌ శేఖర్‌ తివారీ హత్య కేసులో ముద్దాయిగా తేలిన ఆయన భార్య అపూర్వ శుక్లాకు ఢిల్లీ సాకేత్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఏప్రిల్ 16 న మద్యం మత్తులో ఉన్న రోహిత్ ను.. అపూర్వ గొంతు నులిమి చంపేసింది. ఓ మహిళ విషయంలో గొడవపడి క్షణికావేశంలో హత్యచేసినట్టు పోలీసుల విచారణలో ఒప్పుకుంది. ఈ కేసులో ఏప్రిల్ 24న  రోహిత్ తివారీ భార్య అపూర్వని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా కోర్టు అపూర్వను దోషిగా తేల్చి 14 రోజుల కస్టడీకి అనుమతించింది.

Latest Updates