ఇండియాలో కొత్త ఐఫోన్ల ధరలు

apple-iphone-11-price-and-latest-prices-of-all-iphones-in-india

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఆపిల్ తన న్యూ మోడల్స్ ఐఫోన్లను మంగళవారం రాత్రి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఐఫోన్ 11, ఐఫోన్11ప్రో పేరుతో విడుదలైన వీటి ధరలు ఇండియాలొ భారీగానే ఉన్నాయి. ఐఫోన్11 ధర రూ.64 వేల నుంచి ప్రారంభం కానుంది. ఐఫోన్ 11ప్రో  ధర రూ.99 వేల 900 ఉండనున్నట్లు తెలిపింది ఆపిల్.  అయితే పాత ఫోన్స్ పైన ధరలను తగ్గించినట్లు తెలిపింది ఆపిల్. పలు మోడల్స్ లో తగ్గిన రేట్లు ఇలా ఉన్నాయి..

ఐఫోన్ XR 64GB – పాత ధర రూ.76,900 – కొత్త ధర రూ.49,900 – తగ్గింపు రూ.27వేలు
ఐఫోన్ XR 128GB – పాత ధర రూ.81,900 – కొత్త ధర రూ.54,900 – తగ్గింపు రూ.27వేలు

ఐఫోన్ 8 ప్లస్ 64GB – పాత ధర రూ.69,900 – కొత్త ధర రూ.49,900 – తగ్గింపు రూ.20వేలు
ఐఫోన్ 8 64GB – పాత ధర రూ.59,900 – కొత్త ధర రూ.39,900 – తగ్గింపు రూ.20వేలు

ఐఫోన్ 7 32GB – పాత ధర రూ.39,900 – కొత్త ధర రూ.29,900 – తగ్గింపు రూ.10వేలు
ఐఫోన్ 7 128GB – పాత ధర రూ.49,900 – కొత్త ధర రూ.34,900 – తగ్గింపు రూ.15వేలు

ఐఫోన్ 7 ప్లస్ 32GB – పాత ధర రూ.49,900 – కొత్త ధర రూ.37,900 – తగ్గింపు రూ.12వేలు
ఐఫోన్ 7 ప్లస్ 128GB – పాత ధర రూ.59,900 – కొత్త ధర రూ.42,900 – తగ్గింపు రూ.17వేలు.

Latest Updates