ఉరీ సెక్టార్ లో టెర్రర్ కదలికలు : ఆర్మీ హై అలర్ట్

జమ్ముకశ్మీర్ : బారాముల్లా జిల్లాలోని ఉరీ సెక్టార్ ఏరియాలో ఉగ్రవాద కదలికలపై ఆర్మీ అలర్ట్ అయింది. ఆయుధాలు నిల్వచేసిన భవనం బయట నిన్న రాత్రి ఉగ్రవాదుల కదలికలు గుర్తించి భద్రతా సిబ్బంది అలర్టయ్యారు. వెంటనే ఆ ప్రాంతమంతా కార్డన్ సెర్చ్ చేపట్టారు. మరోవైపు ఆర్మీ క్యాంప్ ల దగ్గర హై అలర్ట్ ప్రకటించారు. ఈ సెర్చ్ ఆపరేషన్ లో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

Latest Updates