ఆర్మీ చీఫ్ మాల్దీవుల పర్యటన

ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఆదివారం మాల్దీవుల పర్యటనకు వెళ్లారు. ఆక్టోబర్ 3 వరకు ఆ దేశంలో బిపిన్ పర్యటిస్తారు. తన పర్యటనలో భాగంగా మాల్దీవుల ప్రెసిడెంట్ ఇబ్రహీం మహమ్మద్ సోలీని , రక్షణ మంత్రి మరియా దిదీని, విదేశాంగ మంత్రి ని బిపిన్ రావత్ కలువనున్నారు. తన పర్యటనలో ఇరు దేశాల మధ్య సైనిక, రక్షణ సంబంధాల గురించి ఆర్మీ చీఫ్ చర్చించనున్నారు.

Latest Updates