బీహార్ లో అరుణ్ జైట్లీ విగ్రహం: నితీష్ కుమార్

బీజేపీ సీనియర్ నేత, దివంగత మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విగ్రహాన్ని బీహార్‌లో ఏర్పాటు చేయనున్నట్టు ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ ప్రకటించారు. అంతేకాదు జైట్లీ జయంతి వేడుకలను ఏటా రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించనున్నట్టు తెలిపారు నితీష్ కుమార్.

66 ఏళ్ల జైట్లీ అస్వస్థతతో ఈనెల 24న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కన్నుమూశారు.

 

Latest Updates