విషమించిన అరుణ్ జైట్లీ ఆరోగ్యం

కేంద్ర  ఆర్థిక శాఖ మాజీ మంత్రి   అరుణ్  జైట్లీ  ఆరోగ్య  పరిస్థితి  మరింత  విషమించినట్లు  తెలుస్తోంది.  శ్వాస  తీసుకోవటం  ఇబ్బందిగా  మారటంతో  ….ఆయన్ను  9వ  తేదీన  ఢిల్లీ  ఎయిమ్స్ లో  చేర్చారు.  అప్పటి  నుంచి  ఎయిమ్స్  ఐసీయూలోనే  చికిత్స  అందిస్తున్నారు  డాక్టర్లు.  .

Latest Updates