ప్రారంభమైన కేజ్రీవాల్ రోడ్ షో

ఢిల్లీలో ఎన్నికల వేడి పెరిగింది. నామినేషన్లు ముగియడంతో అన్ని పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. మతియాలలో సీఎం కేజ్రీవాల్ రోడ్ షో చేస్తున్నారు. ర్యాలీలో ఆప్ కార్యకర్తలు భారీగా పాల్గొంటున్నారు. తమ పాలనపై ఢిల్లీ ప్రజలకు నమ్మకం ఉందన్నారు కేజ్రీవాల్. గత ఐదేళ్లలో తాము చేసిన అభివృద్ధి పనులే మళ్లీ గెలిపిస్తాయన్నారు. తాగునీరు, విద్య, వైద్యమే తమకు ప్రధానమన్నారు కేజ్రీవాల్.

see also:  మూడు రాజధానుల విషయంలో కేంద్రానికి సంబంధం లేదు

‘మంజు చాలామందితో…. అందుకే చంపేశా’

ఇంటర్ బాలుడిపై 11 మంది విద్యార్థుల లైంగిక దాడి

Latest Updates