మోసపూరిత రాజకీయాలకు ప్రతినిధి పీవీ

ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

హైదరాబాద్, వెలుగు: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చెత్త విధానాలు, దేశంలోని మోసపూరిత రాజకీయాలకు పీవీ ప్రతినిధి అని విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్‌ చేశారు. ‘పీవీ ఆర్థికవేత్త కాదు. ఉదారవాద సామాజిక వేత్త కూడా కాదు. భారత్ ఎదుర్కొన్న ఓ బలహీన సందిగ్ధానికి సూచిక మాత్రమే’ అన్నారు. పీవీ శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో ఒవైసీ ట్వీట్ హాట్‌ టాపిక్‌‌గా మారింది.

For More News..

ఎంట్రెన్స్ టెస్టులు ఉంటయా..? ఉండవా..?

హైదరాబాద్ తాగునీటిపై ఏపీ కిరికిరి

తీర్పు వచ్చిన గంటకే తాళం

Latest Updates