నారా లోకేష్ కు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు

టీడీపీ నేతలు లోకేష్, అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ లకు సభాహక్కుల నోటీసులు జారీ చేసింది అసెంబ్లీ సెక్రటరీ. స్పీకర్ తమ్మినేని సీతారాంను గుడ్డలూడదీసి కొడతామన్నందుకు కూన రవికుమార్ కు, చంద్రబాబును విమర్శించిన వ్యవపహారంలో స్పీకర్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన లోకేష్, అచ్చెన్నాయుడులకు సభాహక్కుల నోటీసులు పంపింది అసెంబ్లీ సెక్రటరీ. వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది అసెంబ్లీ సెక్రటరీ.

See Aloso: స్కూటీని గుద్దిన ఆర్టీసీ బస్సు : మహిళ మృతి

Latest Updates