కేరళలో ఆకట్టుకున్న అటుకుల పండుగ

కేరళ : తిరువనంతపూరంలో అటుకుల పొంగల్ ఫెస్టివల్ గ్రాండ్ గా జరుగుతోంది. లక్షలాది మంది మహిళలు రోడ్ల మీదకు వచ్చి….వంటలు వండి పండగ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా అటుకుల దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు మహిళలు. వండిన నైవేద్యాన్ని అటుకుల దేవికి సమర్పిస్తారు. కేరళలో ఎంతో పవిత్రంగా భావించే ఈ ఫెస్టివల్ కోసం తెల్లవారుజాము నుంచే మహిళలు పూజలు చేయడం మొదలుపెట్టారు. సంప్రదాయ దుస్తుల్లో వచ్చి, వంటకాలు చేశారు. రోడ్డుపై బారులు తీరుతూ వరుసగా వంటకాలు చేస్తున్నారు.

 

Latest Updates