ఆసిస్ కు షాక్ : 50లోపే ఫించ్, స్మిత్, వార్నర్ ఔట్

లార్డ్స్ : వరల్డ్ కప్-2019లో ఆసక్తికరమైన బిగ్ పైట్ జరుగుతుంది. అయితే ప్రారంభంలోనే కీలక ప్లేయర్లను ఔట్ చేసి ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చింది కివీస్. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియాకు మంచి ప్రారంభం దక్కలేదు. స్కోర్ 15 దగ్గర 5వ ఓవర్ లో ఫించ్(15) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత 10వ ఓవర్ లో వార్నర్, 12వ ఓవర్ లో స్మిత్ ఔట్ అయ్యారు. పటిష్టమైన న్యూజిలాండ్ కు భారీ టార్గెట్ ను ముందుంచుంతుందునుకున్న ఆస్ట్రేలియా 46/3గా చేరింది. బిగ్ హిట్టర్స్ ఔట్ కావడంతో ఆచితూచి ఆడుతున్నారు. 15 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్-60/3

స్టోయినిస్(), ఖవాజా() రన్స్ తో క్రీజులో ఉన్నారు.

న్యూజిలాండ్ బౌలర్లలో..ఫెర్గుసన్(2), బోల్డ్ (1) వికెట్లు తీశారు.

Latest Updates