ఉమెన్స్ టీ20 ట్రై సిరీస్‌ ఫైనల్ : భారత్ టార్గెట్-156

మెల్‌‌బోర్న్: మహిళల టీ20 ట్రై సిరీస్‌ లో భాగంగా భారత్ తో నేడు ఫైనల్ మ్యాచ్ ఆడుతున్న ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 రన్స్ చేసింది. ఓపెనర్ గా వచ్చిన మూనీ హాఫ్ సెంచరీ(71 నాటౌట్) తో అదరగొట్టింది. ఆస్ట్రేలియాకు మంచి ప్రారంభం దక్కింది.

సొంతగడ్డపై టైటిల్ గెలవాటనే కసిగా ఆడింది. ఈ క్రమంలోనే అందివచ్చిన బాల్స్ ను బౌండరీలకు తరలిస్తూ భారత్ కు ఛాలెంజింగ్ టార్గెన్ ను విసిరింది. భారత బౌలింగ్ లో.. దీప్తిశర్మ(2), రాజేశ్వరీ(2) వికెట్లు తీయగా.. రాధాయాదవ్, అరుంధతి రెడ్డి తలో వికెట్ తీశారు.

see also: రచ్చ చేసిన కుర్రాళ్లపై ఐసీసీ యాక్షన్‌

Latest Updates