గ్రాండ్ గా ప్రారంభమైన ఏవియేషన్ షో

హైదరాబాద్: రెండేళ్లకోసారి జరిగే ఏవియేషన్ షో.. బేగంపేటలో ఘనంగా ప్రారంభమైంది. వింగ్స్ ఇండియా పేరుతో జరుగుతున్న ఈషోను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సారంగ్, మార్క్ జెఫ్రీ బృందాల ప్రత్యేక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటోంది. ఏవియేషన్ షోలో.. విమాన విడి భాగాలు, తయారీ పనిముట్లు, లేటెస్ట్ టెక్నాలజీతో హెలిక్యాపిటర్లను ప్రదర్శనకు ఉంచారు.

Latest Updates