అయోధ్య తీర్పు: ఐదుగురు న్యాయమూర్తులు ఏకగ్రీవం

వంద సంవత్సరాలుగా వివాదాస్పదంగా ఉన్న రామజన్మ భూమి – బాబ్రి మసీదు వివాదాస్పద భూమిపై ఈ రోజు సుప్రీం కోర్టు తుది తీర్పును వెలువరించింది. ఐదుగురు న్యాయ మూర్తులు ఏకగ్రీవంగా తీర్పుచెప్పారు. వివాదాస్పద భూమి హిందువులకు చెందుతుందని, ముస్లింలకు ఐదెకరాల భూమి కెటాయించాలని తెలిపింది. కట్టడం పై ముస్లింలకు చెందిన ఆనవాళ్లు లేవని తెలిపారు. ఇందుకు గాను పొద్దున 10.30 నిమిషాలకు తీర్పును చెప్పారు. ఐదు ఎకరాల భూమి లభిచంగానే మసీదును ముస్లింలు నిర్మించుకోవచ్చని తెలిపింది.

Latest Updates