అయోధ్యపై తీర్పు ఎలా ఉన్నా సంయమనం పాటించాలి: ప్రధాన పూజారి

సుప్రీం కోర్టు తీర్పును అందరూ గౌరవించాలన్నారు అయోధ్య రామ్ టెంపుల్ ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్. ప్రధాని చెప్పినట్లు అయోధ్యపై తీర్పు ఒకరి విజయం, మరొకరి అపజయమో కాదన్నారు. అందరూ శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు. కేంద్ర హోం శాఖ కూడా ప్రజలను శాంతి యుతంగా ఉండాలని కోరింది. తీర్పు ఏదైనా ఆహ్వానించాలని చెప్పింది. తీర్పుపై సంతోషాన్ని వ్యక్తం చేయడం కాని, నిరసనలు, పోస్టులు పెట్టడం కానీ చేయకూడదని చెప్పింది.

Latest Updates