ఈ నెల 12 నుంచి 17 వరకు అయ్యప్ప దర్శనం

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ఈ నెల 12 నుంచి 17 వరకు భక్తుల దర్శనం కోసం తెరవనున్నారు. ఇందులో భాగంగా అయ్యప్ప భక్తులపై కేరళ పోలీసులు ఆంక్షలు విధించారు. నీలక్కల్‌ నుంచి సన్నిధానానికి వచ్చే భక్తులకు, మీడియాకు ఉదయం 10 తర్వాతే అనుమతి ఉంటుందని ప్రకటించారు. మరోవైపు అయ్యప్ప ఆలయంలోకి మహిళలను అనుమతిస్తారా? లేదా? అనే దానిపై సందేహాలున్నాయి. ట్రావెన్‌కోర్‌ బోర్డు మాత్రం మహిళల ప్రవేశంపై ఆంక్షలు లేవని…కోర్టుకు తెలిపింది.

Latest Updates