చ‌రిత్ర‌లో ఇది చారిత్రాత్మ‌క రోజు

అయోద్య‌లో రామ మందిర నిర్మాణానికి భూమిపూజ‌ జ‌రుగుతున్న ఈ రోజు చారిత్రాత్మ‌క రోజ‌ని యోగా గురువు రాందేవ్ బాబా అన్నారు. భూమి పూజ‌లో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ..దేశ చ‌రిత్ర‌లో ఇది చారిత్రాత్మ‌క రోజు అన్నారు. ఎప్ప‌టికీ ఈ రోజు గుర్తుంటుంద‌ని..దేశ చ‌రిత్ర‌లో స‌రికొత్త అధ్యాయానికి ఈ రోజు నాంది అని తెలిపారు. అయోధ్య‌లో రామ మందిర నిర్మాణంతో దేశంలో రామ రాజ్యానికి పునాది ప‌డుతుంద‌ని విశ్వ‌సిస్తున్న‌ట్లు చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం

Latest Updates