పాకిస్థాన్ లో ఉండబోమంటున్న బలూచిస్థా న్

పాకిస్థాన్ తన కేపిటల్ ఇస్లామాబాద్ కి తూర్పున ఉన్న కాశ్మీర్ గురించి ఆందోళన పడుతూ,పడమరలోని బెలూచిస్థాన్ ని మరిచిపోయింది.ఇక్కడి ప్రజానీకం తమకు పాకిస్థాన్ పెత్తనం నుంచివిముక్తి కావాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. 1947 ఆగస్టు 11నాడే తాము బ్రిటిషర్ల నుంచి ఇండిపెండెన్స్ పొందామని గుర్తు చేస్తున్నారు. కాశ్మీర్ విషయంలో చొరవతీసుకోవడంతో బలూచ్ జనాలకు ఇండియాపై నమ్మకం కుదింరింది. తమ తరఫున అంతర్జాతీయ వేదికలపై గొంతు విప్పాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

చుట్టూ సముద్రం ఉన్నా దాహం తీరదన్నట్లుగా ఉంటుంది బలూచిస్థాన్ . ఇది పాకిస్థాన్లోని పెద్ద రాష్ట్రమే అయినా, ఆర్థికంగా చాలా దీనస్థితిలో ఉంది. ఇండియా, పాకిస్థాన్ లకంటే నాలుగురోజుల ముందే ఈ ప్రాంతానికి బ్రిటిషర్ల నుంచి ఇండిపెండె న్స్ లభించిం ది. అప్పటి ఒప్పందాల ప్రకారం పాకిస్థాన్ లో నాలుగో రాష్ట్రంగా మారింది.సహజ వనరులు చాలా ఎక్కు వగాఉన్న ప్రాంతాన్నిపాకిస్థా న్ బాగా పిండుకుంటోంది. నేచరల్ గ్యాస్ ,బొగ్గు, ఖనిజాలు దండిగా ఉన్నా యి. ఈ రాష్ట్ర ఎకానమీలో సహజ సంపదతోపాటు వ్యవసాయం,గొర్రెల పెంపకం కూడా కీలక పాత్ర పోషిస్తున్నా -యి. బలూచ్ తూర్పు ప్రాంతంలో వ్యవసాయం,దక్షిణాన అరేబియా సముద్రంలో ఫిష్షింగ్ బాగాజరుగుతోంది. ఇంత సంపద ఉన్నాగానీ, ఇక్కడ ప్రశాంతత లేదు. పాకిస్థా న్ తమను నిలువునా పిండుకోవడమే తప్ప, అభివృద్ధి గురించి పట్టించు-కోవడం లేదన్న నిరసనతో అక్కడ రోజూ ఆందోళనలు జరుగుతూనే ఉంటాయి. బలూచ్ సమస్యను పరిష్కరిం చకుండా ‘ఇది నిలకడ లేని ప్రాంతం’గా స్టాంప్ వేసేసింది పాకిస్థాన్ .

తెల్లోళ్ల నుంచి ఎప్పుడో72 ఏళ్ల కిందటే (1947 ఆగస్టు 11న) ఫ్రీడం సంపాదించినా ఇప్పటికీ పాకిస్థా న్ ఆక్రమణలోనే బలవంతంగా ఉండాల్సి వస్తోందని అక్కడి ప్రజలుతీవ్ర అసంతృప్తిగా ఉన్నా రు. అదే నిత్యం నిరసనలకు దారితీస్తోంది. ఈ క్రమంలోనే మూడు రోజులకిందట మరోసారి వీధుల్లోకి వచ్చారు.ఇండియా గురువారం 73వ స్వాతంత్ర్య దినోత్స-వం జరుపుకున్న సందర్భంగా బలూచ్ వాసులు మన ప్రజలకు ఇండిపెండె న్స్ డే విషెష్ చెప్పా రు.ఇండియా కన్నా ఒక రోజు ముందే స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్న పాకిస్థాన్ ఈసారి ఇండిపెండెన్స్ డేని బ్లాక్ డేగా పాటించింది. జమ్మూకాశ్మీర్ స్పెష ల్ స్టేటస్ ని మోడీ సర్కారు రద్దు చేయటం, ఆరాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభ-జించటంతో పాకిస్థా న్ ఈ నిర్ణయం తీసుకుంది.కానీ దానికి పూర్తి తేడాతో బలూచిస్థా న్ మనదేశానికి సంఘీభావం చెప్పడం చెప్పుకోవలసినవిషయమే.

మా సోదర సోదరీమణులకు..

‘ఇండియాలోని మా అన్నదమ్ములు, అక్కచెల్ లెళ్లకుమనస్ఫూర్తిగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్ష-లు. గత 70 ఏళ్లలో ఇండియన్స్ సాధించిన ఎన్నోవిజయాలు వాళ్లకు గర్వకారణంగా నిలిచా యనిచెప్పొచ్చు . ఈరోజు ప్రపంచంలోని దాదాపు అన్నిదేశాల్లో భారతీయులు ఇండియా సక్సెస్ లనుచూసి గొప్పగా ఫీలవుతున్నా రు. అదే సమయంలోమాకూ సపోర్ట్​గా ఉంటున్నా రు. జైహింద్ ’ అని అట్టా బలూచ్ అనే యాక్టివిస్టు వేడుకున్నా రు.

ప్రధాన డిమాండ్ ఇదే

బలూచిస్థా న్ లో నేచురల్ గ్యాస్ ఫీల్డ్స్ బోలెడన్ని ఉన్నాయి. ఆ సహజ వాయువును అమ్ముకుంటే ఆ రాష్ట్రం ఎప్పుడో డెవలప్ అయ్యేది. కానీ ఆ సహజ సంపదను చైనా దోచుకుంటోందని బలూచిస్థా న్ ఆరోపిస్తోంది. చైనా–పాకిస్థా న్ ఎకనమిక్ కారిడార్ లో భాగంగామోడ్రన్ ట్రాన్స్ పోర్టేషన్ నెట్ వర్క్​లను, ఎనర్జీ ప్రాజెక్టులను, స్పెషల్ ఎకనమిక్ జోన్లను నెలకొల్పటం ద్వారా చైనా తమ ఆర్థికారోగ్యానికి భారీగా గండి కొడుతోందని బలూచ్ ప్రజలు విమర్శిస్తున్నా రు.

ట్విట్టర్ ట్రెండ్స్ లో బలూచ్ కే మెజారిటీ

ఇండియా, పాకిస్థా న్ ఇండిపెండె న్స్ డేల సం-దర్భంగా సోష ల్ మీడియా వేదికగా జరిగినఓ ప్రచార కార్యక్రమంలో పాక్ వాదన కన్నాబలూచ్ ప్రజల అభిప్రాయానికే నెటిజన్లనుంచి ఎక్కు వ మద్దతు లభించింది. పాకిస్థా న్ఇండిపెండె న్స్ డేకి సపోర్ట్​ కోరుతూ ట్విట్టర్ లో#14ఆగస్ట్​బ్లా క్ డే# పేరిట చేపట్టిన క్యాంపెయి-న్ కి అనుకూలంగా 54 వేల ట్వీట్ లు మాత్రమేవచ్చా యి. #బలూచిస్థా న్ సోలి డారిటీడే#పేరిట నిర్వహిం చిన క్యాంపెయిన్ కి లక్షకు పైగాట్వీట్లు రావటం విశేషం.

Latest Updates