హిమచల్ ప్రదేశ్ గవర్నర్ గా దత్తాత్రేయ ప్రమాణం

హిమచల్ ప్రదేశ్ గవర్నర్ గా బీజేపీ నేత బండారు దత్తాత్రేయ కాసేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దత్తాత్రేయ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సిమ్లాలోని రాజ్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి  జి. కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్, చింతల రాంచంద్రారెడ్డి హాజరయ్యారు.

Latest Updates