ధోని మెరిసినా..విజయం బెంగళూరుదే

బెంగళూరు: చెన్నై విజయానికి చివరి ఓవర్లో 26 పరుగులు కావాలి. క్రీజులో ధోనీ.. బంతితో ఉమేశ్‌యాదవ్‌ . తొలి మూడు బంతుల్లో 4, 6, 6 బాదేశాడు ధోనీ. నాలుగో బాల్‌ కు డబుల్‌ . ఐదో బాల్‌ కు డీప్‌మిడ్‌‌‌‌ వికెట్‌ మీదుగా మరో సిక్సర్‌‌‌‌. లాస్ట్‌‌‌‌ బాల్‌ కురెండు రన్స్‌‌‌‌ తీస్తే చెన్నైదే విజయం. కనీసం సింగి ల్‌తీసినా మ్యాచ్‌ ను సూపర్‌‌‌‌ ఓవర్‌‌‌‌కు తీసుకెళ్లొచ్చు .కానీ, ఉమేశ్‌ ఆఫ్‌ ‌‌‌స్టంప్‌ కు దూరంగా వేసిన లెంగ్త్‌‌‌‌ బాల్ మహీకి అందకుండా వెళ్లి కీపర్‌‌‌‌ చేతిలోపడింది. ధోనీ సింగిల్‌ కు ప్రయత్నించగా.. అవతలిఎండ్‌‌‌‌ నుంచి వచ్చిన శార్దూల్‌ ఠాకూర్‌‌‌‌ డైవ్‌ చేస్తూ క్రీజులోకి వచ్చేలోపే పార్థివ్‌ వికెట్లను గిరాటేశాడు.అంతే ఓటమి ఖాయం అనుకున్న బెంగళూరు పరుగు తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుం ది. 28 రన్స్‌‌‌‌కే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన ధోనీ (48 బంతుల్లో 5ఫోర్లు, 7 సిక్సర్లలతో 84 నాటౌట్‌ ) అద్భుత బ్యాటింగ్‌ తో చెన్నైని విజయానికి చేరువగా తెచ్చినా ఆఖర్లో అదృష్టం కోహ్లీసేననే వరించింది. చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌ లో రాయల్‌ చాలెంజర్స్‌‌‌‌ బెంగళూరు ఒక్క పరుగు తేడాతో సూపర్‌‌‌‌ కింగ్స్​పై గెలిచింది. టాస్‌ ఓడి ఫస్ట్‌‌‌‌ బ్యాటింగ్‌ కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 161 పరుగులుచేసిం ది. పార్థివ్‌ పటేల్‌ ( 37 బంతుల్లో 2 ఫోర్లు,4 సిక్సర్లతో 53) హాఫ్‌‌‌‌ సెంచరీతో సత్తా చాటాడు.మొయిన్‌ అలీ(26), ఏబీ డివిలియర్స్‌‌‌‌(25), అక్షదీప్‌ నాథ్‌ (24) విలువైన పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో దీపక్‌ (2/25), జడేజా(2/29), బ్రావో (2/34)రెండేసి వికెట్లు తీశారు. ఛేజింగ్‌ లో నిర్ణీత ఓవర్లుఅన్నీ ఆడిన చెన్నై ఎనిమిది వికెట్ల నష్టానికి 160పరుగులు చేసి ఓడిపోయింది. ధోనీ హాఫ్‌‌‌‌ సెం రీతోజట్టును ముందుండి నడిపించగా రాయుడు(29)కాస్త పోరాడాడు.

స్కోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డు

బెంగళూరు: పార్థివ్‌ (సి) వాట్సన్‌ (బి) బ్రావో53, కోహ్లీ(సి) ధోనీ (బి) దీపక్‌ 9, డివిలియర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(సి) డుప్లెసిస్‌ (బి) జడేజా 25, అక్షదీప్‌ (సి) డు-ప్లెసిస్‌ (బి) జడేజా 24, స్టొ యినిస్‌ (సి) సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ /షోరే (బి) తాహిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 14, అలీ(సి) శార్దూల్‌ (బి)బ్రావో 26, నేగి(సి) రాయుడు (బి) దీపక్‌ 5,ఉమేశ్‌ (నాటౌట్‌ )1, స్టె యిన్‌ (నాటౌట్‌ )0. ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రాలు: 4 ; మొత్తం : 20 ఓవర్లలో 161/7

చెన్నై సూపర్‌‌‌‌‌‌‌‌ కింగ్స్‌‌‌‌‌‌‌‌: వాట్సన్‌ (సి) స్టొ యినిస్‌(బి) స్టె యిన్‌ 5, డుప్లె సిస్‌ (సి) డివిలియర్స్‌‌‌‌‌‌‌‌ (బి) ఉమేశ్‌ 5, రైనా(బి) స్టెయిన్‌ 0, రాయు-డు(బి) చహల్‌ 29, జాదవ్‌ (సి) డివిలియర్స్‌‌‌‌‌‌‌‌ (బి)ఉమేశ్‌ 9, ధోనీ ( నాటౌట్‌ ) 84, జడేజా(రనౌట్‌ ) 11, బ్రావో (సి) పార్థివ్‌ (బి) సైనీ5, శార్దూ ల్‌ ( రనౌట్‌ ) 0. ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రాలు : 12;మొత్తం :20 ఓవర్లలో 160/8.

Latest Updates