పింక్ బాల్ టెస్టు..బంగ్లాదే బ్యాటింగ్

భారత్ బంగ్లా మధ్య జరుగుతున్న చారిత్రాత్మక   డే నైట్ టెస్టు మ్యాచ్ లో బంగ్లా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. మరో వైపు పింక్ బాల్ తో ఆడే టెస్టు మ్యాచ్  కోసం క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు.  నాలుగు రోజులకు టికెట్లు ఫుల్ అయ్యాయి. మరో వైపు మ్యాచ్ కు పశ్చమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, గంగూలీ,సచిన్ స్టేడియంకు వచ్చారు. చారిత్రాత్మక టెస్టులో ఎలాగైనా గెలవాలని చూస్తుంది కోహ్లీ సేన. అటు ఈడెన్ గార్డెన్ ఇరు వైపులా పింక్ కలర్ బ్యానర్లతో నిండిపోయింది.

Latest Updates