వరల్డ్ కప్ : నేటి మ్యాచ్ కి వర్షం అడ్డంకి

బ్రిస్టల్‌: ప్రపంచకప్‌లో భాగంగా మరికాసేపట్లో ప్రారంభంకావాల్సిన బంగ్లాదేశ్‌ X శ్రీలంక మ్యాచ్‌ వర్షం కారణంగా ఆలస్యమయ్యేట్టు ఉంది. ప్రస్తుతం మైదానంలో వర్షం కురుస్తున్నందున అంపైర్లు టాస్‌ను నిలిపివేశారు. గంట తర్వాత పరిస్థితి సమీక్షించి టాస్‌ వేసే అవకాశం ఉంది.

Latest Updates