ఉమెన్స్ వరల్డ్ కప్: భారత్ బ్యాటింగ్

పెర్త్ : ICC ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో భాగంగా నేడు ఇండియాతో  జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచింది బంగ్లాదేశ్. కెప్టెన్ సాల్మ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇండియాను తక్కువ స్కోరుకే పరిమితం చేసి గెలిచేందుకు పోరాటం చేస్తామని తెలిపింది.

భారత్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. బ్యాటింగ్ అనుకూలమైన పిచ్ అని డెఫినెట్ గా మంచి స్కోర్ చేస్తామని తెలిపింది. ఫస్ట్ మ్యాచ్ లో గెలిచి జోరుమీదున్న భారత్ అదే ఊపును కొనసాగించాలని చూస్తుంది. మరోవైపు బంగ్లా టైగర్స్ ను కూడా తక్కువ అంచనా వేయకూలేమని చెప్పింది.

టీమ్స్ వివరాలు:  

Latest Updates