టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న బంగ్లా

హోల్కర్ స్టేడియంలో ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో బంగ్లాదేశ్  టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. టీ20 సిరీస్ గెలిచి ఊపూ మీదున్న ఇండియా టెస్టు సిరీస్ ను కూడా గెలుచుకోవాలని చూస్తుంది. కనీసం  టెస్టు సిరీస్ లో నైనా రాణించి పరువు నిలబెట్టుకోవాలని చూస్తుంది బంగ్లా. ఇండియాతో రెండు టెస్టులు ఆడనుంది బంగ్లా. రెండవ టెస్టు  22 నుంచి కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్ లో జరగనుంది.

Latest Updates