ఇండియాతో టీ20లకు బంగ్లా జట్టు ప్రకటన

ఢాకా: వచ్చే నెలలో ఇండియాతో జరిగే టీ20 సిరీస్‌‌‌‌ కోసం బంగ్లాదేశ్‌‌‌‌ 15 మంది సభ్యుల జట్టును గురువారం ప్రకటించింది. స్టార్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ షకీబల్‌‌‌‌ హసన్‌‌‌‌ జట్టును నడిపించనున్నాడు.  నవంబర్‌‌‌‌ 3 నుంచి 7వ తేదీ వరకు జరిగే సిరీస్‌‌‌‌లో ఇండియా , బంగ్లాదేశ్‌‌‌‌ మూడు టీ20లు ఆడతాయి.

జట్టు: షకీబల్‌‌‌‌(కెప్టెన్‌‌‌‌), తమీమ్‌‌‌‌ ఇక్బాల్‌‌‌‌, లిటన్‌‌‌‌ దాస్‌‌‌‌, సౌమ్య సర్కార్‌‌‌‌, నయిమ్​ షేక్‌‌‌‌, ముష్ఫికర్‌‌‌‌ రహీమ్‌‌‌‌, మహ్మదుల్లా రియాద్‌‌‌‌, అఫిఫ్‌‌‌‌ హుస్సేన్‌‌‌‌, మొసాద్దెక్‌‌‌‌, అమినుల్‌‌‌‌ ఇస్లాం, అరాఫత్‌‌‌‌ సన్నీ, సైఫుద్దీన్‌‌‌‌, అల్‌‌‌‌ అమిన్‌‌‌‌ హుస్సేన్‌‌‌‌, ముస్తాఫిజుర్‌‌‌‌, షైఫుల్‌‌‌‌ ఇస్లాం.

Latest Updates