బ్యాంకుల దీన స్థితికి మన్మోహనే కారణం: నిర్మలా సీతారామన్

దేశంలో బ్యాంకులు ప్రస్తుతం దీనస్థితికి చేరడానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగే కారణమని ఆరోపించిచారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.  ఇండియన్ బ్యాంకుల గురించి ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన నిర్మలా…. బ్యాంకుల దీనస్థితికి కాంగ్రెస్ పార్టీనే కారణమన్నారు. అప్పటి ప్రధాని మన్మోహన్, రఘురాం రాజన్ అందుకు బాధ్యులన్నారు. వారి హయాంలోనే ఇష్టాను సారంగా లోన్లు ఇవ్వడంతో బ్యాంకులకు ఈ దుస్థితి వచ్చిందన్నారు.

 

Latest Updates