గ్లోవ్స్ వివాదం..ధోనికి బీసీసీఐ సపోర్ట్

bcci-backs-ms-dhoni-after-icc-request-to-remove-insignia-from-gloves

వరల్డ్ కప్ లో సౌతాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా ధోని వేసుకున్నబలిదాన్ లోగో గ్లోవ్స్ దుమారంపై ధోనికి  మద్దతు తెలిపింది బీసీసీఐ. గ్లోవ్స్ వేసుకోవడంపై ఇంతకు ముందే ఐసీసీ అనుమతి కోరామని తెలిపింది బీసీసీఐ. ఐసీసీతో మీటింగ్ తర్వాత దీనిపై చర్చిస్తామని చెప్పింది. అటు సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా ధోనికి మద్దతు తెలుపుతున్నారు. ధోని గ్లోవ్స్ తీసేయొద్దని..అవసరమైతే వరల్డ్ కప్ ను బహిష్కరిద్దామంటూ మద్దతు తెలుపుతున్నారు. రూల్స్ ప్రకారం బలిదాన్ లోగో ఉన్న గ్లోవ్స్ వేసుకోవద్దని..వాటిని తీసేయాలని ఐసీసీ చెప్పింది.

 

Latest Updates