జులై-సెప్టెంబర్ మధ్యలో ఐపీఎల్-13!

కరోనా దెబ్బకు  ఏప్రిల్ 15కు వాయిదా పడిన ఐపీఎల్ సీజన్ -13. అయితే రోజురోజుకు విస్తరిస్తున్న కరోనా వ్యాప్తితో ఏప్రిల్ లో అయినా ఐపీఎల్ జరుగుతుందా? లేదా అనే అనుమానాలు కల్గుతున్నాయి. లేటెస్ట్ అప్డ్ డేట్ ఏంటంటే బీసీసీఐ పెద్దలు జులై-సెప్టెంబర్ మధ్యలో నిర్వహించాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. బీసీసీఐ షెడ్యుల్ ప్రకారం సెప్టెంబర్ ఆసియా కప్ ఉంటుంది. ఆసియా కప్ మినహాయిస్తే టీ20 వరల్డ్ కప్ వరకు భారత్ శ్రీలంక,ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయితే కొన్ని రోజులు స్వదేశంలో, కొన్ని రోజులు విదేశంలో ఐపీఎల్ ను నిర్వహించాలని ఆలోచిస్తున్నారు. మ్యాచ్ లను కుదించడం, వంటి ఆలోచనలను దృష్టిలో పెట్టుకుని ఐపీఎల్ ను జులై-సెప్టెంబర్ లో నిర్వహిస్తే ఎలా ఉంటుందనే యోచిస్తున్నారు.

see more news

ఆరో కరోనా పాజిటివ్.. పిల్లలు బయటకు రావొద్దు

కరోనాపై కేరళ పోలీసుల డ్యాన్స్ వీడియో వైరల్

పంతాలు పట్టింపులు వదిలి.. కేంద్రం చెప్పింది చేయండి

Latest Updates