ఈ నల్ల గుడ్డెలుగు మస్త్ నిద్రపోతుంది

తిరిగి తిరిగి మస్తు అలిసిపోయినట్టుంది. సూడండి పైన చెట్టుకు వేలాడుతూ, నాలుక బయటబెట్టి ఎట్ల నిద్రపోతాందో ఈ నల్ల గుడ్డెలుగు. ఫొటోలో కనబడ్తలేదు గాని దీని పిల్ల కూడా పక్కనున్న కొమ్మపై గురకబెడుతోంది. అమెరికాలోని మోంటన రాష్ట్రం మిస్సౌలాలో ఫొటోగ్రాఫర్‌‌‌‌ టామీ మార్టినో దించిండీ ఫొటో.

Latest Updates