టొబాకో బీర్‌ : సీసాలో అంతా పొగాకే..

భీమదేవరపల్లి, వెలుగు: టొబాకో బీర్‌‌‌‌‌‌‌‌..ఇందేదో కొత్త బ్రాండు అనుకొని.. కాస్త టేస్ట్‌‌‌‌ చూద్ద అనుకుంటున్నారా? అదేంకాదు. ఒకాయన ముల్కనూర్‌‌‌‌‌‌‌‌లోని ఓ వైన్స్‌‌‌‌లో బీరు కొంటే అందులో పొగాకు, చెత్త ఉన్నాయి. ఇదేంటని వైన్స్​యాజమానిని అడగితే ‘పరకాలలో బీరులో తేలు వస్తే ఏమైనా అయ్యిందా’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. ఎక్సైజ్ అధికారులను దృష్టికి తీసుకువెళ్తే బీరుకు ఇంత రాద్ధతం ఎందుకంటూ సమాధానం రావడంతో బిత్తరపోయారు బీరు ప్రియుడు.

Latest Updates