పూర్తి కాని బేగంపేట ఫుట్​ఓవర్​ బ్రిడ్జ్

begampeta-foot-walk-flyover-work-has-not-yet-been-completed

మెట్రో ఫ్లైఓవర్​ పూర్తయి మెట్రో రైళ్లు సేవలందిస్తూ నెలలు గడుస్తున్నా బేగంపేటలో నిర్మించిన ఫుట్​వాక్​ ఫ్లై ఓవర్ మాత్రం​ ప్రజలకు ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో పాదచారులు రోడ్డు దాటేందుకు నానా ఇక్కట్లు పడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్–పంజాగుట్ట రోడ్డులోని ప్రస్తుత పరిస్థితి.

Latest Updates